Saturday, December 7, 2013

"నవతరం పెళ్ళిచూపులు"(చూద్దాం పదండి!)

"నవతరం పెళ్ళిచూపులు"(చూద్దాం పదండి!)
ఒకానొక జంట పెద్దవాళ్ళ బలవంతానికి పెళ్ళిచూపులకి ఓకే చెప్పేసారు.. కాకపోతే ఒక్క షరతు మీద ఆ జంట వారి ఫ్రెండ్స్ సహయంతో  కాస్త కొత్తగా పెల్లిచూపులు అరేంజ్ చేసుకున్నారు..అలా అరేంజ్ అయితే చేసుకున్నారుగాని  ,అంతలోనె కొంత గందరగోలం నెలకొంది..  అసలు ఆ షరతు ఎంటో ,ఆ లొల్లి ఏమిటో రేపటి "ప్రేమ కథలు"  స్టోరీలో చూద్దాం.....!     

No comments:

Post a Comment