ఓ దేవుడా ... ఓ మంచి దేవుడా.. తినడానికి చికెన్ బిర్యాని లో లెగ్ పీస్ ఇచ్చావ్... పడుకోడానికి మెత్తటి పరుపునిచ్చావ్ ...తిరగడానికి బైక్ లో పెట్రోల్ ఇచ్చావ్..కొత్త ఫ్రెండ్స్ కోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ఇచావ్..ఆడుకోడానికి వైస్ సిటీ గేమ్ ఇచ్చావ్ ...కాని ఇన్ని ఇచ్చిన నువ్వు నాకు దర్శనం ఎందుకు ఇవ్వలేకపోతున్నావ్..దేవుడా !
No comments:
Post a Comment