Thursday, October 1, 2015

గాంధీ జయంతి శుబాకాంక్షలు

గాంధీ జయంతి శుబాకాంక్షలు ....

మిత్రులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు ... 
  1. ఇది గాంధీజీ  146వ జన్మదినమ్ 
  2.  సత్యం అహింస ఇతని ఆయుధాలు 
  3. తండ్రి కరం చాంద్ గాంధీ , తల్లి పుతలీభాయి 
గాంధీజీ మాటల్లో ఒకటి :

You can chain me, you can torture me,
you can even destroy my body,
but you can never imprison my mind.
నన్ను కట్టేయగలవు, నన్ను బన్దించగలవు ,నన్ను నాశనం కూడా చేయగాలవేమో కాని  ఆలోచనలను నా బుద్ధి ని మాత్రం తీసుకెళ్లడం అసాధ్యం 

No comments:

Post a Comment