Saturday, October 12, 2013

విజయదశమి శుభాకాంక్షలతో...
అందరికి విజయదశమి  శుభాకాంక్షలు. ఆ రోజున దుర్గా మాత సాదించిన విజయానికి ప్రతీక. మహిషాసురుడనె రాక్షసుడిని నరికి చంపి తన ధైర్య సాహసాలను లొకానికి చాటి చెప్పింది. ఈ రోజున మహిళకి స్పూర్తి దుర్గా మాత.  ఈ రోజున ఎన్నొ అరాచకాలు మహిళ ల పై జరుగుతున్న తరునము లో ... దుర్గా మాత సాదించిన విజయాలను ఆదర్శంగా తీసుకొని    నిండైన ధైర్య  సాహసాలతొ ఎదాగాలని కోరుతూ మరి ఒక్కసారి  అందరికి దసరా  షుభాకాంక్షలు.... 

No comments:

Post a Comment