9% పెరిగిన నియామకాలు ..హైదరాబాదు మినహా
తాజా సమాచారం ప్రకారం గడిచిన త్రైమాసికంలో తొమ్మిది శాతం ఉద్యోగాలు పెరిగాయని ప్రముఖ సంస్థ అసోచాం వెల్లడించింది.
న్యూ ఢిల్లీ,ముంబై,బెంగలూరు,చెన్నై నగరాలలొ లక్షకి పైగానె నియామకాలు జరిగాయి.ఇది అనందించగ్దగ్గ విషయమే అయిన హైదరాబాదియులకు మాత్రం నిరాష కలిగించె విషయం. హైదరాబాదు లో మాత్రం చాలా తక్కువ మొత్తంలో నియమకాలు జరుగుతున్నాయి.ఒక్క బ్యాంకింగ్ రంగం మినహ పెద్దగ ఏ రంగం లో ను.. నియామకాలు అగుపించడం లేదు.
అసలే సీమంధ్ర,తెలంగణా ఉద్యమ ఇబ్బందులో ఉన్న నగరానికి వచ్చే ప్రాజెక్టుల సంఖ్య తగ్గిపొయింది. ఇక ఉద్యోగాల వేటలో నగరం మెల్కునడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది కాబత్తి ఉద్యోగులు విద్యార్తులు ముందస్తు ప్రణాలికలతొ సిద్దం గా ఉండాలని ముందస్తు గానె హెచ్చరిక పంపినట్లయింది.
ఐటి ఉద్యొగులకు శుభవార్త లాగ వచ్చిన ,హైదరాబాదులో ఐటి హబ్ నిర్మానాలకు ఆదెశం ఇచినప్పటికి దాని ప్రక్రియ పూర్తి కావడానికి చాల సమయం పట్టె అవకాశం ఉంది. కాబట్టి విద్యార్తులు ఉద్యొగులు తమ భవిష్యత్ ప్రణాలికను నిర్మించె సమయం అసన్నమైంది...

No comments:
Post a Comment