లక్ష్యసాధనలో తడబడిన భారత్ రెండో వనే్డను కూడా చేజార్చుకోగా, మూడు మ్యాచ్‌ల
సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి వనే్డను
గెల్చుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి, చివరిదైన
మూడో వనే్డని నామమాత్రపు మ్యాచ్‌గా మార్చేసింది. క్వింటన్ డికాక్, హషీం
ఆమ్లా సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో ఆరు
వికెట్లకు 280 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా
దారుణంగా విఫలమైంది. 35.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్ప కూలి, 134 పరుగుల
భారీ తేడాతో ఓటమిపాలైంది.
Showing posts with label cricket. Show all posts
Showing posts with label cricket. Show all posts
Sunday, December 8, 2013
Saturday, December 7, 2013
సమరానికి సై ..
ఇండియా సౌతాఫ్రికా ల మద్య రెండవ సమరానికి సిద్ధం అయింది . ఈ మ్యాచ్ దర్బన్ లో జరుగనుంది. పిచ్ ని గ్రీనీ గా తయారు చేసారు. తేమ ఎక్కువగా నె ఉండటం వలన బ్యాట్స్ మెన్ కి అనుకూలంగ ఉండె అవకాశ్హాలున్నయి.
మొదతి వండె లో ్భారత్ ని ఊచ కోత కోసిన సౌతాఫ్రికా భారి ఉత్సాహం తో ఉరకెలెత్తతుంది.ధొని సేన వ్వరికి అడ్డుకట్ట ఎల వే్స్తుందో వేచిచూడాల్సిందే.్మొదటి వండేలో దూరమైం బవ్లర్ ఫిలాండర్ ఈ మ్యాచ్ లొ అడటం సౌతాఫ్రికా కి కలిసి వచ్చే అంశ్హం.

భారత్-వెస్టిండీస్ రెండవ వండే ఆదివారం సాయత్రం జరుగనుంది.. మొదటి వండే లో ఘోరంగా విఫలమయిన భారత్ రెండవ వండెలో ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తుంది. ధోని సేన సమిస్ఠిగా వైఫల్యం అయినందున చివరి వండెలో తన తప్పులని సవరించుకొని ముందుకు పోవాలని ఆశిస్తుంది. భారత్ కి విదేషాలలో గుణపాఠాలు ఎదురవటం ఇదేమి కొత్త కాదు. టీం ఇండియ విజయావకాషాలు సమిస్ఠిగా రాణించడం లోనె ఆధారపడి ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)