Showing posts with label chicharapidugu. Show all posts
Showing posts with label chicharapidugu. Show all posts

Thursday, December 19, 2013

ఒక చిన్న ప్రేమ కథ:

ఒక చిన్న ప్రేమ కథ:
ఒక అబ్బాయి అసలు క్లాసులో హోం వర్క్ చేయక పోవడంచే ...పనిష్మెంట్ పొందుతున్నాడు.. వాళ్ళ మాస్టారు అతనిని ఆమె ఉన్న బల్ల ముందు మోకాల్ల మీద కూర్చోబెడ్తున్నాడు .. కారణం ఆ పీరియడ్ మొత్తం ఆమెను చూడొచ్చని..
వాళ్ళ తల్లి తండ్రులు రోజూ తిడుతున్నారు.. రోజూ స్కూలు నుండీ లేటుగా వస్తున్నాడని..కారణం  ఆమె తన ఇంటికి సేఫ్ గా వెల్లిందా లేదా అనీ రోజు తన ఇంటికి వెల్లి  చూసి రావటం వలన  ... అతను తన లంచ్  సమయం లో తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ మానేసి  ఎదురుగా పుస్తకం పట్టుకుని చూస్తున్నాడు..తను సరిగా తింటుందా లేదా అని.. 
బస్సు లో ఇంటికి  వెళ్ళటం మానేసి రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు...   కారణం ఆమెకు చాక్లెట్స్ కొనుటకు  కావల్సిన  డబ్బులని దాచుకోడానికి...

Saturday, December 7, 2013

పరమ పిచ్చి కవిత !

 ఓ దేవుడా ... ఓ మంచి దేవుడా.. తినడానికి చికెన్  బిర్యాని లో లెగ్ పీస్ ఇచ్చావ్... పడుకోడానికి మెత్తటి పరుపునిచ్చావ్ ...తిరగడానికి బైక్ లో పెట్రోల్ ఇచ్చావ్..కొత్త ఫ్రెండ్స్ కోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ఇచావ్..ఆడుకోడానికి వైస్ సిటీ గేమ్ ఇచ్చావ్ ...కాని ఇన్ని ఇచ్చిన నువ్వు నాకు దర్శనం ఎందుకు ఇవ్వలేకపోతున్నావ్..దేవుడా !