Saturday, December 7, 2013

భారత్-వెస్టిండీస్ రెండవ వండే ఆదివారం  సాయత్రం జరుగనుంది..  మొదటి వండే లో ఘోరంగా విఫలమయిన భారత్ రెండవ వండెలో ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తుంది. ధోని సేన సమిస్ఠిగా వైఫల్యం అయినందున చివరి వండెలో తన తప్పులని సవరించుకొని ముందుకు పోవాలని ఆశిస్తుంది. భారత్ కి విదేషాలలో గుణపాఠాలు ఎదురవటం ఇదేమి కొత్త కాదు. టీం ఇండియ విజయావకాషాలు  సమిస్ఠిగా రాణించడం లోనె ఆధారపడి ఉన్నాయి.              

No comments:

Post a Comment