Saturday, December 7, 2013

సమరానికి సై ..

ఇండియా సౌతాఫ్రికా ల మద్య రెండవ సమరానికి సిద్ధం అయింది . ఈ మ్యాచ్ దర్బన్ లో జరుగనుంది. పిచ్ ని గ్రీనీ గా తయారు చేసారు. తేమ ఎక్కువగా నె ఉండటం వలన బ్యాట్స్ మెన్ కి అనుకూలంగ ఉండె అవకాశ్హాలున్నయి.
మొదతి వండె లో ్భారత్ ని ఊచ కోత కోసిన సౌతాఫ్రికా భారి ఉత్సాహం తో ఉరకెలెత్తతుంది.ధొని సేన వ్వరికి అడ్డుకట్ట ఎల వే్స్తుందో వేచిచూడాల్సిందే.్మొదటి వండేలో దూరమైం బవ్లర్   ఫిలాండర్ ఈ మ్యాచ్ లొ అడటం సౌతాఫ్రికా కి కలిసి వచ్చే అంశ్హం. 

No comments:

Post a Comment