Tuesday, December 31, 2013

బెస్ట్ సాఫ్ట్ వేర్ ఆఫ్ ది వీక్ !

ఫార్మాట్ ఫాక్టరీ...
 
పిసి యూజర్స్ అందరికి ఉపయోగపడే చక్కని ఫార్మట్  కన్వర్టర్ ఇది  .జనరల్ గా అందరూ
 తమ తమ మీడియా ఫైల్లను ఒక ఫార్మట్ నుండి ఇంకొక ఫార్మాట్ కి మార్చుకొవడానికి 
 టోటల్ వీడీయో కన్వర్టర్ ఉపయోగించేవారు.దీనికి ఆల్టర్నేట్ గా కొత్తగా ట్రై చేయాలనుకునే
 వారికి ఫార్మట్ ఫాక్టరీ అనే సాఫ్ట్ వేర్ చాలా బాగ ఉపయోగపడుతుంది . ఈ సాఫ్ట్ వేర్ సహాయం తో
 ఏ ఫార్మాట్ నుండి ఏ ఫార్మాట్ కైనా మార్చుకొవచ్చు.

ఉదాహరణకి AVI ఫార్మాట్  ఉన్న ఫైల్ ని ఈ కింది ఫార్మాట్ లోకి మార్చుకోవచ్చు ..
---MP4/3GP/MPG/AVI/WMV/FLV/SWF 

ఇంకా ఈ సాఫ్ట్ వేర్ విశేషతలు..
*అన్ని ఆడియో వీడియో మరియు ఇమేజ్ లని కన్వర్ట్ చేస్తుంది
* పాడయిన ఆడియో వీడియో ఫైల్లను రిపైర్  చేస్తుంది
*మల్టిమీడియా ఫైల్లను రిసైజ్ చేస్తుంది
*ఐ ఫోన్ ,ఐ పాడ్ కి సంబందించిన మల్టిమీడియా ఫైల్లను సపోర్ట్ చేస్తుంది
*మరియు 62 భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది
అన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టం లకి ఇది పనిచేస్తుంది ఇది పూర్తిగా ఉచితం.
డవ్న్లోడ్ కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
.http://www.pcfreetime.com/download.html

No comments:

Post a Comment